top of page

4

యాత్రీకులం మనమందరం

Yaathrikulam Manamandharam

యాత్రీకులం మనమందరం (Yaathrikulam Manamandharam)
00:00 / 79:16:24

యాత్రీకులం మనమందరం
ఈ జీవయాత్ర లో సాగెదం
కలదో మార్గము జీవమునకు
కనుగొంటివా మరణించవెన్నడు
నీలో నాలో వున్నది ఓ మార్గము
ఆ మార్గమే కలువరి మార్గం
తొట్రిల్లని యాత్రికులమై
సియోను పురమును చేరెదము

1. ఒక నది కలదు
ఆ బాట చెంతనే
ప్రవహించుచూనే జీవించును
జలస్వరముచే ఆ నదిపిలచును
యాత్రికుని దాహము తీర్చును
నీలో నాలో||

2. పలు మారులు
ఆ బాటను క్రమ్మును
ఓ చల్లని చీకటి నీడ
వెరవకూ ఓ నిజమున్నది
నీడెచ్చటో వెలుగచ్ఛటె వున్నది
నీలో నాలో||

Chord :

C Minor

bottom of page