top of page
1
అన్ని నామములకన్న
Anni Naamamulakanna
అన్ని నామములకన్న (Anni Naamamulakanna)
00:00 / 80:10:00
అన్ని నామములకన్న
పై నామము
యేసుని నామము
ఎన్ని తరములకైనా
ఘనపరచదగినది
క్రీస్తేసు నామము 2||
యేసు నామము
జయం జయము
సాతాను శక్తుల్
లయం లయము 2||
హల్లెలూయా హోసన్నా హల్లేలూయా
హల్లేలూయా ఆమేన్ 2||
1. పాపముల నుండి
విడిపించును
యేసుని నామము 2||
నిత్య నరకాగ్నిలో
నుండి రక్షించును
క్రీస్తేసుని నామము 2||
యేసు నామము||
2. శరీర వ్యాధులన్నీ
బాగు చేయును
నజరేయుడైన
యేసు నామము 2||
సమస్త బాధలను
తొలగించును
అభిషిక్తుడైన యేసు నామము 2||
యేసు నామము||
Chord :
E Major
bottom of page